"సాధారణముగా ఈ పద్దతిలో బైబిలు మీద వ్రాయబడిన అనుదిన ధ్యానముల పుస్తకమును ఉపయోగించటము జరుగుతుంది."
అనుదిన ధ్యానము చేసే విధానము
-
1
📚
సాధారణముగా ఈ పద్దతిలో బైబిలు మీద వ్రాయబడిన అనుదిన ధ్యానముల పుస్తకమును ఉపయోగించటము జరుగుతుంది.
-
2
🙏
ఆ పుస్తకములో ఆరోజు తేదీ మీద వ్రాయబడిన ధ్యానము ప్రార్ధనాపూర్వకముగా చదవాలి.
-
3
📖
ఆ ధ్యానములో ఇవ్వబడిన వాక్యమును బైబిలు నుంచి కూడా తీసి చదవండి. దేవుడు ఇంకా ఏమైనా విషయములు మాట్లాడతారేమో గమనించండి.
-
4
🔍
ఆ ధ్యానములో రచయిత చేత చెప్పబడిన అంశములలో ఏవైనా మీ జీవితమును ప్రతిబింబిస్తున్నవేమో చూడండి.
-
5
✍️
దేవుడు మీతో మాట్లాడిన విషయములను నోట్ బుక్ లో వ్రాసుకుని అవి మీ జీవితములో నెరవేరేలాగున ప్రార్ధన చేయండి.
-
6
💡
ఏ అనుదిన ధ్యాన పుస్తకము ఉపయోగించకుండా బైబిలులోని వచనముల ద్వారా ధ్యానించాలి అనుకునేవారు "వచనముల వారీగా ధ్యానించే పద్దతి" చూడగలరు.
📚 ఉపయోగించగల కొన్ని ధ్యాన పుస్తకాలు
-
✦
విశ్వాసపు చెక్ బుక్ — చార్లెస్ స్పర్జన్
-
✦
అనుదిన ఆహారము — RBC Ministries
-
✦
యెడారిలో సెలయేళ్లు — చార్లెస్ కౌమేన్
-
✦
Everyday with JESUS — Selwyn Hughes
-
✦
My Utmost for His Highest — Oswald Chambers