🔍

అధ్యయన పద్దతులు

బైబిల్ స్టడీ  ›  అధ్యయన పద్దతులు

బైబిలు స్టడీ ఎలా చేయాలి? వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సహకరించే వివిధ రకములైన బైబిలు అధ్యయన పద్దతుల సవివర వివరణ.

అనుదిన ధ్యానము

ఉదయము లేక సాయంకాల సమయమున అనుదిన ధ్యాన పద్దతిలో బైబిలు స్టడీ చేయుటకు.

చదవండి

అంశముల స్టడీ

ఏదేని ఒక అంశము తీసికొని బైబిలు స్టడీ చేయుటకు. ఉదా: విధేయత, స్తుతి.

చదవండి

పదముల స్టడీ

ఏదేని ఒక పదము తీసికొని బైబిలు స్టడీ చేయుటకు. ఉదా: అపోస్తలుడు, కృప.

చదవండి

లక్షణముల స్టడీ

వ్యక్తిగత జీవితములోని మంచి, చెడు లక్షణముల స్టడీ చేయుటకు. ఉదా: నిజాయితీ.

చదవండి

వ్యక్తుల జీవితచరిత్ర స్టడీ

బైబిలులోని వ్యక్తుల యొక్క జీవితము గురించి విపులముగా స్టడీ చేయుటకు.

చదవండి

పుస్తకముల స్టడీ

66 పుస్తకములలో ఏదేని ఒక పుస్తకము తీసికొని గ్స్టరంధము పరిధిలో స్టడీ చేయుటకు.

చదవండి

అధ్యాయముల స్టడీ

ఏదేని ఒక అధ్యాయము తీసికొని దాని పరిధిలో స్టడీ చేయుటకు. ఉదా: కీర్తనలు 1.

చదవండి

వచనముల స్టడీ

ఏదేని ఒక వచనము లేదా వచనముల సమాహారము స్టడీ చేయుటకు. ఉదా: యెషయా 53:5.

చదవండి

Inductive Bible Study

పరిశుద్ద గ్రంధమును పరిశీలించి, అర్ధం చేసుకొని, జీవితమునకు అన్వయించుకొనుటకు ఉపయోగపడు సమగ్ర పద్ధతి.

చదవండి
వనరులు స్టడీ హోమ్ కి వెళ్ళు