📚

వనరులు

బైబిల్ స్టడీ  ›  వనరులు

"బైబిలు అధ్యయనమునకు అవసరమైన వనరులు — సరైన ఉపకరణాలు మీ అధ్యయనాన్ని మరింత లోతుగా, అర్థవంతంగా చేస్తాయి."

ముఖ్యమైన వనరులు

1

📖 తెలుగు బైబిలు

తప్పనిసరిగా ఉండవలసినది — మీ అధ్యయనమునకు ప్రాతిపదిక.

✦ తప్పనిసరిగా ఉండవలసినది

2

📱 ఇంగ్లీషు బైబిలు (యాప్)

పదముల అర్థాలు విస్తరించుటకు ముఖ్యమైన అనువాదాలు.

  • KJV
  • NKJV
  • NIV
  • NASB
  • ESV
  • NLT
  • Amplified
3

🔖 స్టడీ / రిఫరెన్స్ బైబిలు

వ్యాఖ్యానాలు మరియు అదనపు సమాచారం సహిత బైబిళ్ళు.

  • వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంధము
  • దానియేలు రిఫరెన్స్ బైబిలు
  • సంపూర్ణజీవము స్టడీ బైబిలు
4

🔤 పదకోశము / కంకార్దేన్స్

పదముల మూలము మరియు అర్థాలు పరిశోధించుటకు.

  • పరిశుద్ద గ్రంధము పదసూచిక
  • బైబిలు పదకోశము (జోబ్ సుదర్శన్)
  • బైబిలు సమాచారము
  • Strong's exhaustive concordance / dictionary
  • R A Torrey new topical text book
5

📓 నోట్ బుక్స్ (2)

అధ్యయన నోట్స్ రాసుకొనుటకు రెండు వేర్వేరు నోట్ బుక్స్.

  • ఒక బుక్ — విశ్లేషణ చేయటానికి (ముసాయిదా)
  • రెండవ బుక్ — ఫైనల్ నోట్స్ కోసము
6

🖊️ పెన్నులు (2–3 రంగులు)

హెడ్డింగులు, నోట్స్, హైలైట్స్ కోసము వేర్వేరు రంగు పెన్నులు.

  • ఎరుపు — హెడ్డింగుల కోసము
  • నలుపు — నోట్స్ రాయటానికి
  • ఆకుపచ్చ — హైలైట్ చేయుటకు
7

📕 డిక్షనరీ

పదాల అర్థాలు, సందర్భాలు అర్థం చేసుకొనుటకు.

  • బైబిలు నిఘంటువు (ACTC)
  • బైბిలు నిఘంటువు (జోబ్ సుదర్శన్)
8

📘 బైబిలు హ్యాండ్‌బుక్

పుస్తకాల నేపథ్యం, చరిత్ర, సంస్కృతి తెలుసుకొనుటకు.

  • వేదపధము బైబిలు గైడ్‌లు
  • Unger BIBLE Handbook
9

✍️ కామెంటరీలు

వాక్యభాగాలకు పండితుల వ్యాఖ్యానాలు చదువుటకు.

  • G రాజారావు గారు వ్రాసిన కామెంటరీ
  • మాథ్యూ హెన్రీ (English)
  • Life Application Study BIBLE
  • Charles Stanley Life Principles Study BIBLE
10

💻 బైబిలు స్టడీ సాఫ్ట్‌వేర్‌లు

అనేక అనువాదాలు, కామెంటరీలు ఒకే చోట ఉపయోగించుటకు.

  • eSword
  • theWord
  • mySword
  • Logos
  • BIBLE Discovery
క్రితం: ఎలా సిద్ధపడాలి? తదుపరి: అధ్యయన పద్దతులు