📚

పుస్తకముల స్టడీ

బైబిల్ స్టడీ  ›  అధ్యయన పద్దతులు  ›  పుస్తకముల స్టడీ

"బైబిలులోని ఒక పుస్తకమును సమగ్రముగా అధ్యయనము చేసి దాని నేపధ్యము, ఉద్దేశ్యము, సందేశము అర్థం చేసుకొనుటకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది."

▶️

వీడియో 1 చూడండి

Watch Video
యూట్యూబ్ లో చూడండి →
▶️

వీడియో 2 చూడండి

Watch Video
యూట్యూబ్ లో చూడండి →

పుస్తకముల వారీగా స్టడీ విధానము

  1. 1
    📚

    మీరు స్టడీ చెయ్యాలి అనుకున్న పుస్తకమును ఎంచుకొనండి.

  2. 2
    🌱

    మొదటిలో చిన్న పుస్తకములతో మొదలుపెట్టి, తరువాత పెద్ద పుస్తకములు స్టడీ చెయ్యండి.

  3. 3
    ✏️

    పుస్తకము గురించి అప్పటి వరకు మీరు కలిగియున్న అభిప్రాయము, సమాచారము క్లుప్తముగా వ్రాయండి.

  4. 4
    📋

    పుస్తకము గురించిన ప్రాధమిక సమాచారము సేకరించండి.

  5. 5
    🌟

    పరిశుద్ద గ్రంధము నందు పుస్తకము యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

  6. 6
    👤

    రచయిత గురించి కొంత సమాచారము సేకరించండి.

  7. 7
    💭

    పుస్తకము వ్రాసినపుడు రచయిత యొక్క మానసిక పరిస్థితి ఏమిటి?

  8. 8
    📖

    పుస్తకము కనీసము 5 సార్లు అయినా పూర్తిగా చదవండి.

  9. 9
    🔍

    పుస్తకము గురించి విశ్లేషణ చేసి సమాచారము సేకరించండి.

  10. 10
    📝

    సమాచారము విస్తరించి వ్రాయకండి. క్లుప్తముగా ఉంచటానికి ప్రయత్నము చేయండి. విస్తరించి వ్రాయుట అధ్యాయములు, వచనములు స్టడీ చేస్తున్నపుడు వ్రాయాలి.

  11. 11
    💬

    స్టడీ చేసిన తరువాత పుస్తకమును గురించిన మీ అభిప్రాయము వ్రాయండి.

  12. 12
    🪞

    స్టడీ చేసిన తరువాత మీ జీవితమునకు అన్వయించుకోదగిన అంశములు గుర్తించండి.

  13. 13
    📅

    వాటిని అవలంబించుటకు ప్రణాళిక సిద్దము చెయ్యండి.

  14. 14
    🔎

    పుస్తకము యొక్క సమాచారము సేకరించుటకు క్రింది విషయముల మీద దృష్టి పెట్టండి.

📋 సేకరించవలసిన ప్రాధమిక సమాచారము

పుస్తకము యొక్క పేరు
ఇంగ్లీషు పేరు
హీబ్రూ/గ్రీకు పేరు
రచయిత
ఏ నిబంధనకు చెందినది
వ్రాసిన కాలము
వ్రాసిన ప్రదేశము
ఎవరికొరకు వ్రాయబడినది
వ్రాయబడిన ఉద్దేశ్యము
పుస్తకము నందు గల చరిత్ర కాలము
పుస్తకము యొక్క విభాగము
ముఖ్యమైన వచనము
ముఖ్యమైన వ్యక్తులు
ముఖ్యమైన ప్రదేశములు
రచనాశైలి

🔢 గణాంకముల సమాచారము

  • బైబిలు నందు పుస్తకము యొక్క సంఖ్య
  • పాత/క్రొత్త నిబంధన యందు పుస్తకము యొక్క సంఖ్య
  • విభాగము నందు పుస్తకము యొక్క సంఖ్య
  • అధ్యాయముల సంఖ్య
  • వచనముల సంఖ్య

🔎 పుస్తకము నందు దేవుని ప్రత్యక్షత

  • తండ్రియైన దేవుడు
  • ప్రభువైన యేసుక్రీస్తు
  • పరిశుద్దాత్మ దేవుడు
  • పుస్తకము నందు దేవదూతల యొక్క ప్రభావము
  • పుస్తకము నందు సాతాను యొక్క ప్రభావము

🔎 జీవిత సత్యములు & ఆత్మీయ అంశములు

  • మన అనుదిన జీవితములో పాటించదగిన సత్యములు
  • మన అనుదిన జీవితములో చేయకూడనివి
  • పుస్తకము నందు కల ఆశీర్వాదములు
  • పుస్తకము నందు కల శాపములు
  • పుస్తకము నందు స్తుతింపతగిన అంశములు
  • పుస్తకము నందు ఆరాదింపదగిన అంశములు
  • పుస్తకము నందు ప్రధానముగా చర్చించబడిన అంశములు
  • పుస్తకము నందు ఆత్మీయ విజయములు
  • పుస్తకము నందు ఆత్మీయ పతనములు
  • పుస్తకము నందు గల ప్రాముఖ్యమైన ప్రార్ధనలు
  • పుస్తకము నందు దేవుని చేత చేయబడిన అద్భుత కార్యములు
  • పుస్తకము నందు దేవుని చేత ఇవ్వబడిన తీర్పులు
  • పుస్తకము నందు దేవుని చేత ఇవ్వబడిన హెచ్చరికలు
  • పుస్తకము నందు కల ప్రముఖ ప్రవచనములు
  • పుస్తకము నందు ప్రముఖ వాగ్దానములు

🔎 వ్యక్తులు & ప్రదేశములు

  • పుస్తకము నందలి వివిధ వర్గముల ప్రజలు — రాజులు, యాజకులు, ప్రవక్తలు, దైవజనులు
  • పుస్తకము నందు ప్రముఖ కుటుంబములు/వంశావళి
  • పుస్తకము నందు భౌగోళిక ప్రదేశముల మ్యాపులు
  • పుస్తకము నందు పేర్కొనబడిన ప్రదేశముల ప్రస్తుత పేర్లు
  • పుస్తకము నందు మనుష్యులకు సంధించబడిన ప్రశ్నలు

🔎 చారిత్రక & సాంస్కృతిక నేపధ్యము

  • పుస్తకము నందు పేర్కొనబడిన విషయములకు గల చారిత్రక ఆధారములు
  • ప్రజలు/దేశము యొక్క సంస్కృతి
  • ఆ కాలములో ప్రజల జీవన పరిస్థితులు ఏమిటి?
  • ప్రజల యొక్క వృత్తులు ఏమిటి?
  • ప్రజల యొక్క వ్యాపారములు ఏమిటి?
  • ఆ దినములలో వాడుకలో ఉన్న కరెన్సీ ఏమిటి?
  • సంగీతము యొక్క ప్రభావము
  • ఎలాంటి ఇండ్లలో నివసించేవారు?
  • ఆచారములు ఏమిటి?
  • సేదతీరటానికి ఏమి చేసేవారు?
  • ప్రాముఖ్యమైన కళలు ఏమిటి?
  • భాషా పరిజ్ఞానము
  • చుట్టుప్రక్కల ప్రదేశములు ఏమిటి? వారి యొక్క ప్రభావము ప్రజల మీద ఏమైనా ఉన్నదా?
  • మతపరమైన ఆచారములు
  • మతపరమైన పండుగలు
  • ప్రధానమైన మతములు
  • అన్య మతములు
  • వాడుకలో ఉన్న వస్తువులు
  • వాడుకలో ఉన్న ఆయుధములు
  • రాజకీయ పరిస్థితులు ఏమిటి?
  • ఈ సంస్కృతి యొక్క ప్రభావము దేవుని యొక్క ప్రణాళికల మీద ఏమైనా ఉన్నదా?
  • పుస్తకము నందు ఉపయోగించబడిన ప్రధాన పదములు ఏమిటి?

🔎 అదనపు విశ్లేషణ

  • పుస్తకము గురించి ప్రత్యేకముగా గమనించవలసిన విశేషములు ఏమైనా ఉన్నాయా?
  • పుస్తకము యొక్క సారాంశము ఒకటి లేదా 2 పేరాలలో వ్రాయటానికి ప్రయత్నము చేయండి.
  • పుస్తకము యొక్క అమరిక — అధ్యాయము సంఖ్య వారీగా ఉద్దేశ్యము/తెలుపబడిన విషయము.
  • పుస్తకము నందు దేవుని చేత పలుకబడి, ప్రస్తుత సమాజములో అందుకు విరుద్ధముగా ఉన్న అంశములు.
  • పుస్తకమును సులభముగా అర్ధము చేసికొనుటకు అందుబాటులో ఉన్న చార్టులు.
  • పుస్తకము గురించి మరింత సమాచారము తెలిసికొనుటకు ఉపయోగపడు ఇతర వనరులు (బైబిలు నందు, బైబిలు మీద వ్రాయబడిన పుస్తకములు, ఇంటర్నెట్ లింక్స్).
క్రితం: వ్యక్తుల జీవితచరిత్ర స్టడీ తదుపరి: అధ్యాయముల స్టడీ